కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో వ్యవస్థలన్నీ అలెర్ట్ అయ్యాయి. పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడం వల్లే మంటలు చెలరేగి 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. ఈ ప్రమాదంలో బైక్ నడిపిన యువకుడు శివశంకర్ కూడా చనిపోయిన సంగతి తెలిసిందే.

#KurnoolBusAccident #AndhraPradeshTragedy #BusFire #KurnoolNews #AndhraNews #APBusAccident #KurnoolUpdates #KaveriTravels #RoadAccident #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Download the Asianet News App now! Available on Android & iOS

👉 Android:
https://play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN

👉 iOS:
https://apps.apple.com/in/app/asianet-news-official/id1093450032

Like and Subscribe:

WhatsApp ► https://whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T
Website ► https://telugu.asianetnews.com/
YouTube ► https://www.youtube.com/@AsianetNewsTelugu
Facebook ► https://www.facebook.com/AsianetNewsTelugu/
Twitter ► https://x.com/asianetnewstl
Instagram ► https://www.instagram.com/asianetnews.telugu/